డియర్ కామ్రేడ్స్,
డిపార్ట్మెంట్ అవలంబిస్తున్న బలవంతపు టార్గెట్స్ కు నిరసనగా...28-01-2023 న దేశావ్యాప్తంగా కోటి అకౌంట్ లు ఓపెన్ చేయాలన్న సాధ్యం కాని టార్గెట్స్ మరియు పెండింగ్ లో ఉన్న TA bills వెంటనే ఫండ్స్ అలాట్ చేసి పాస్ చేయాలని, TA అడ్వాన్స్ సకాలంలో ఇవ్వాలని, GDS substitute శాలరీ payment చేయాలని, contingent వాళ్లకు allowances ఇవ్వాలని, NFPE అనేక సార్లు డిమాండ్ చేసిన problems సాల్వ్ చేయక పోవటం తో 25.01.2023 న దేశవ్యాప్తంగా లంచ్ hour ధర్నా కు పిలుపు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఉదయం 9-00 గూడూరు హెడ్ పోస్టుఆఫీస్ వద్ద ధర్నా ను నిరహీంచడం జరిగింది. కార్యక్రమం లో డివిజన్ నాయకులు కా" R. గోవింద నాయక్, C. సుధాకర్ రాజు, K. చంద్రశేఖర్, ch. v. రమణయ్య, A. మల్లిఖార్జున తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment