Sunday, January 1, 2023

2023 -- New Year Greetings

NFPE - GUDUR DIVISION 

ప్రతి ప్రారంభం కొత్త ఆశలతో, సరికొత్త ఆశయాలతో మొదలవుతుంది. అలాగే ఈ కొత్త సంవత్సరం మనందరికీ మంచి జరగాలని, వ్యక్తి కన్నా వ్యవస్థ ముఖ్యమనే భావన అందరికీ కలగాలని, మనందరి ఐక్యత ఎల్లప్పుడూ ఇలాగే వర్ధిల్లాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు


No comments:

Post a Comment