Tuesday, March 8, 2022

International Women's day Celebrations :: Venkatagiri Town

 ‘‘స్త్రీ లేకపోతే జననం లేదు. స్త్రీ లేకపోతే గమనం లేదు. స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు. స్త్రీలేకపోతే అసలు సృష్టే లేదు’’.. 

కంటిపాపలా కాపాడే ‘ స్త్రీ మూర్తులందరికీ.. 

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

నేడు 08.03.2022 మంగళవారం మహిళా దినోత్సవం సందర్భంగా..

వెంకటగిరి పట్టణవాసి కె జె ప్రకృతి కుమార్, స్వామి వివేకానంద యువ సైన్యం ఆధ్వర్యంలో,  మొట్టమొదటిగా వెంకటగిరి గ్రామ దేవత భక్తుల పాలిట కల్పవల్లి శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి కి పూజా కార్యక్రమాలు నిర్వహించి, అమ్మవారికి చీరను సమర్పించారు.. అనంతరం వెంకటగిరి పట్టణంలోని, పలు ప్రాంతాలలో తిరిగి కొంత మంది మహిళా మూర్తులకు, చీరలు పంపిణీ చేశారు.. 

ఈ మహోన్నత కార్యక్రమనికి స్వామి వివేకనంద యువ సైన్యం సభ్యులు ధనియాల శ్యామ్, చిన్నమద్దేరి గోపీనాథ్, సర్వే పల్లి శ్రీనివాసులు,  గుగ్గిళ్ళ కోటేశ్వరరావు, జిమ్ ఫణి కుమార్, దండోలు శ్రీనివాసులు, మన్నూరు అరవింద్, తదితరులు పాల్గొన్నారు..

స్వామి వివేకానంద యువసైన్యం




No comments:

Post a Comment