Saturday, March 17, 2012

పొరుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు సాకారం చేసుకున్న రైల్వే ప్రతిపాదనల పుణ్యమా అంటూ రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు 25 రైళ్లు దక్కాయి

నిజంగా చిత్రమంటే ఇదేనేమో! మన రాష్ట్ర ప్రజల రైల్వే అవసరాల సంగతి మన ప్రజాప్రతినిధుల కన్నా పొరుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులకే బాగా తెలిసినట్లు కనిపిస్తోంది. మన అవసరాలకు తగినట్లుగా స్పందించని ప్రజాప్రతినిధులు, పంపకపోతే బాగోదేమోననుకుంటూ చిట్టచివరి క్షణాల్లో ఏదో మొహమాటంకొద్దీ తమకు తోచిన ప్రతిపాదనలు పంపి చేతులు దులుపుకున్నారు.






అయితే, ఆ ప్రతిపాదనల్లో చాలావరకు రైల్వే మంత్రి పరిశీలించలేదు. కానీ, పొరుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు అందుకు భిన్నంగా బడ్జెట్‌కు చాలాకాలం ముందే మేల్కొని తమ ప్రతిపాదనలు పంపి, అవి అంగీకారముద్రకు నోచుకునేలా చేసుకున్నారు. అలా వారు సాకారం చేసుకున్న రైల్వే ప్రతిపాదనల పుణ్యమా అంటూ మనం కూడా పరోక్షంగా లబ్ది పొందే అవకాశం కలిగింది. మన రాష్ట్రానికి వచ్చిన 25 రైళ్లలో సగానికి సగం రైళ్లు పక్క రాష్ట్రాల నుంచి వెళ్లిన ప్రతిపాదనల కారణంగానే రాష్ట్రంలో తిరిగేందుకు సిద్ధమయ్యాయి. కొన్ని డబ్లింగ్, ట్రిబ్లింగ్ పనులకు, కొత్త రైల్వే లైను నిర్మాణాలకు కూడా అనుమతులు కూడా వచ్చాయి. కొత్త రైళ్ల మంజూరులో ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాలకు ప్రయోజనాలు కలుగుతాయి. సికింద్రాబాద్ నుంచి షాలిమార్ వెళ్లే రైలు తెలంగాణలోని కొన్ని జిల్లాల మీదుగా ప్రయాణిస్తుంది. బీదర్ నుండి సికింద్రాబాద్, సికింద్రాబాద్ నుంచి బెల్లంపల్లి, విశాఖపట్నం నుంచి షిర్డీ వెళ్లే ఎక్స్‌ప్రెస్‌లు కూడా తెలంగాణ ప్రజలకు ఉపయుక్తంగా ఉంటాయి. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే జైపూర్ రైలు, అదిలాబాద్ నుంచి నాందేడ్, సికింద్రాబాద్ నుంచి నాగపూర్ రైలు, కరీంనగర్ నుంచి తిరుపతి రైలు, హైదరాబాద్ నుంచి ఆజ్మీర్ వెళ్లే రైళ్లు అనేక తెలంగాణ జిల్లాలను తాకుతూ ప్రయాణించనున్నాయి.ఒరిస్సా నుంచి బయలుదేరే కొన్ని రైళ్లు ఆంధ్రా ప్రాంతంలోని అనేక ప్రాంతాలను కలుపుతూ సాగనున్నాయి. ఒరిస్సాలోని పూరి నుంచి యశ్వంత్‌పూర్ వెళ్లే రైలు విశాఖ, గుంటూరు మీదుగా ప్రయాణిస్తుంది. భువనేశ్వర్ నుంచి తిరుపతి నుంచి వెళ్లే రైలు విశాఖ, గూడూరు మీదుగా వెళ్తుంది. షాలిమార్ నుంచి చెన్నైకి, చెన్నై నుంచి పూరికి వెళ్లే రైళ్లు విజయవాడ మీదుగా వెళ్తాయి. అమన్‌సోల్ మీదుగా చెన్నై వెళ్లే రైళ్లు విజయనగరం, విజయవాడల మీదుగా పయనిస్తాయి. ఇదే సమయంలో తెలంగాణ నుంచి వెళ్లే కొన్ని రైళ్లు కూడా ఆంధ్రా ప్రాంతం నుంచి పయనించడంతో కొంతవరకు రెండు ప్రాంతాలకు ఉపయుక్తంగా ఉంటాయని అంటున్నారు. కొన్ని రైళ్లు రాయలసీమ నుంచి కూడా పయనించేలా బడ్జెట్‌లో కేటాయింపులు ఉండడం విశేషం.దినేష్ మార్కు రైల్వే బడ్జెట్లో ఛార్జీల పెంపు సంగతేమో కానీ.. ఆంధ్రకు పెద్ద సంఖ్యలో కేటాయించిన రైళ్లను చూసిన రాష్ట్రప్రభుత్వం మాత్రం తెగ మురిసిపోతున్నట్లు కనిపిస్తోంది. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు 25 రైళ్లు దక్కాయి. ఆయితే, ఇదంతా తమ ప్రయత్నాల వల్లే నెరవేరినట్లు ఇప్పటికే కొందరు ఎంపీలు కూడా స్వోత్కర్షలకు పోతున్నారు. ఇదంతా చూస్తున్న సామాన్య ప్రయాణికులు మాత్రం మీ గురించి మాకు తెలియదా అనుకుంటూ ఒక నవ్వు నవ్వుకుని తమ ప్రయాణాల్లో నిమగ్నమయ్యారు. గత బడ్జెట్ల మాదిరిగానే ఈసారి బడ్జెట్ కూడా రాష్ట్ర ప్రయోజనాల పరంగా ఏమంత గొప్ప బడ్జెట్ కాకపోయినప్పుటికీ, గుడ్డిలో మెల్ల చందంగా అయినా అవసరాలను పాక్షికంగా తీర్చే అయితే, ఆ ప్రతిపాదనల్లో చాలావరకు రైల్వే మంత్రి పరిశీలించలేదు. కానీ, పొరుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు అందుకు భిన్నంగా బడ్జెట్‌కు చాలాకాలం ముందే మేల్కొని తమ ప్రతిపాదనలు పంపి, అవి అంగీకారముద్రకు నోచుకునేలా చేసుకున్నారు. అలా వారు సాకారం చేసుకున్న రైల్వే ప్రతిపాదనల పుణ్యమా అంటూ మనం కూడా పరోక్షంగా లబ్ది పొందే అవకాశం కలిగింది. మన రాష్ట్రానికి వచ్చిన 25 రైళ్లలో సగానికి సగం రైళ్లు పక్క రాష్ట్రాల నుంచి వెళ్లిన ప్రతిపాదనల కారణంగానే రాష్ట్రంలో తిరిగేందుకు సిద్ధమయ్యాయి. కొన్ని డబ్లింగ్, ట్రిబ్లింగ్ పనులకు, కొత్త రైల్వే లైను నిర్మాణాలకు కూడా అనుమతులు కూడా వచ్చాయి. కొత్త రైళ్ల మంజూరులో ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాలకు ప్రయోజనాలు కలుగుతాయి. సికింద్రాబాద్ నుంచి షాలిమార్ వెళ్లే రైలు తెలంగాణలోని కొన్ని జిల్లాల మీదుగా ప్రయాణిస్తుంది. బీదర్ నుండి సికింద్రాబాద్, సికింద్రాబాద్ నుంచి బెల్లంపల్లి, విశాఖపట్నం నుంచి షిర్డీ వెళ్లే ఎక్స్‌ప్రెస్‌లు కూడా తెలంగాణ ప్రజలకు ఉపయుక్తంగా ఉంటాయి. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే జైపూర్ రైలు, అదిలాబాద్ నుంచి నాందేడ్, సికింద్రాబాద్ నుంచి నాగపూర్ రైలు, కరీంనగర్ నుంచి తిరుపతి రైలు, హైదరాబాద్ నుంచి ఆజ్మీర్ వెళ్లే రైళ్లు అనేక తెలంగాణ జిల్లాలను తాకుతూ ప్రయాణించనున్నాయి.ఒరిస్సా నుంచి బయలుదేరే కొన్ని రైళ్లు ఆంధ్రా ప్రాంతంలోని అనేక ప్రాంతాలను కలుపుతూ సాగనున్నాయి. ఒరిస్సాలోని పూరి నుంచి యశ్వంత్‌పూర్ వెళ్లే రైలు విశాఖ, గుంటూరు మీదుగా ప్రయాణిస్తుంది. భువనేశ్వర్ నుంచి తిరుపతి నుంచి వెళ్లే రైలు విశాఖ, గూడూరు మీదుగా వెళ్తుంది. షాలిమార్ నుంచి చెన్నైకి, చెన్నై నుంచి పూరికి వెళ్లే రైళ్లు విజయవాడ మీదుగా వెళ్తాయి. అమన్‌సోల్ మీదుగా చెన్నై వెళ్లే రైళ్లు విజయనగరం, విజయవాడల మీదుగా పయనిస్తాయి. ఇదే సమయంలో తెలంగాణ నుంచి వెళ్లే కొన్ని రైళ్లు కూడా ఆంధ్రా ప్రాంతం నుంచి పయనించడంతో కొంతవరకు రెండు ప్రాంతాలకు ఉపయుక్తంగా ఉంటాయని అంటున్నారు. కొన్ని రైళ్లు రాయలసీమ నుంచి కూడా పయనించేలా బడ్జెట్‌లో కేటాయింపులు ఉండడం విశేషం.దినేష్ మార్కు రైల్వే బడ్జెట్లో ఛార్జీల పెంపు సంగతేమో కానీ.. ఆంధ్రకు పెద్ద సంఖ్యలో కేటాయించిన రైళ్లను చూసిన రాష్ట్రప్రభుత్వం మాత్రం తెగ మురిసిపోతున్నట్లు కనిపిస్తోంది. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు 25 రైళ్లు దక్కాయి. ఆయితే, ఇదంతా తమ ప్రయత్నాల వల్లే నెరవేరినట్లు ఇప్పటికే కొందరు ఎంపీలు కూడా స్వోత్కర్షలకు పోతున్నారు. ఇదంతా చూస్తున్న సామాన్య ప్రయాణికులు మాత్రం మీ గురించి మాకు తెలియదా అనుకుంటూ ఒక నవ్వు నవ్వుకుని తమ ప్రయాణాల్లో నిమగ్నమయ్యారు. గత బడ్జెట్ల మాదిరిగానే ఈసారి బడ్జెట్ కూడా రాష్ట్ర ప్రయోజనాల పరంగా ఏమంత గొప్ప బడ్జెట్ కాకపోయినప్పుటికీ, గుడ్డిలో మెల్ల చందంగా అయినా అవసరాలను పాక్షికంగా తీర్చే అయితే, ఆ ప్రతిపాదనల్లో చాలావరకు రైల్వే మంత్రి పరిశీలించలేదు. కానీ, పొరుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు అందుకు భిన్నంగా బడ్జెట్‌కు చాలాకాలం ముందే మేల్కొని తమ ప్రతిపాదనలు పంపి, అవి అంగీకారముద్రకు నోచుకునేలా చేసుకున్నారు. అలా వారు సాకారం చేసుకున్న రైల్వే ప్రతిపాదనల పుణ్యమా అంటూ మనం కూడా పరోక్షంగా లబ్ది పొందే అవకాశం కలిగింది. మన రాష్ట్రానికి వచ్చిన 25 రైళ్లలో సగానికి సగం రైళ్లు పక్క రాష్ట్రాల నుంచి వెళ్లిన ప్రతిపాదనల కారణంగానే రాష్ట్రంలో తిరిగేందుకు సిద్ధమయ్యాయి. కొన్ని డబ్లింగ్, ట్రిబ్లింగ్ పనులకు, కొత్త రైల్వే లైను నిర్మాణాలకు కూడా అనుమతులు కూడా వచ్చాయి. కొత్త రైళ్ల మంజూరులో ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాలకు ప్రయోజనాలు కలుగుతాయి. సికింద్రాబాద్ నుంచి షాలిమార్ వెళ్లే రైలు తెలంగాణలోని కొన్ని జిల్లాల మీదుగా ప్రయాణిస్తుంది. బీదర్ నుండి సికింద్రాబాద్, సికింద్రాబాద్ నుంచి బెల్లంపల్లి, విశాఖపట్నం నుంచి షిర్డీ వెళ్లే ఎక్స్‌ప్రెస్‌లు కూడా తెలంగాణ ప్రజలకు ఉపయుక్తంగా ఉంటాయి. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే జైపూర్ రైలు, అదిలాబాద్ నుంచి నాందేడ్, సికింద్రాబాద్ నుంచి నాగపూర్ రైలు, కరీంనగర్ నుంచి తిరుపతి రైలు, హైదరాబాద్ నుంచి ఆజ్మీర్ వెళ్లే రైళ్లు అనేక తెలంగాణ జిల్లాలను తాకుతూ ప్రయాణించనున్నాయి.ఒరిస్సా నుంచి బయలుదేరే కొన్ని రైళ్లు ఆంధ్రా ప్రాంతంలోని అనేక ప్రాంతాలను కలుపుతూ సాగనున్నాయి. ఒరిస్సాలోని పూరి నుంచి యశ్వంత్‌పూర్ వెళ్లే రైలు విశాఖ, గుంటూరు మీదుగా ప్రయాణిస్తుంది. భువనేశ్వర్ నుంచి తిరుపతి నుంచి వెళ్లే రైలు విశాఖ, గూడూరు మీదుగా వెళ్తుంది. షాలిమార్ నుంచి చెన్నైకి, చెన్నై నుంచి పూరికి వెళ్లే రైళ్లు విజయవాడ మీదుగా వెళ్తాయి. అమన్‌సోల్ మీదుగా చెన్నై వెళ్లే రైళ్లు విజయనగరం, విజయవాడల మీదుగా పయనిస్తాయి. ఇదే సమయంలో తెలంగాణ నుంచి వెళ్లే కొన్ని రైళ్లు కూడా ఆంధ్రా ప్రాంతం నుంచి పయనించడంతో కొంతవరకు రెండు ప్రాంతాలకు ఉపయుక్తంగా ఉంటాయని అంటున్నారు. కొన్ని రైళ్లు రాయలసీమ నుంచి కూడా పయనించేలా బడ్జెట్‌లో కేటాయింపులు ఉండడం విశేషం.దినేష్ మార్కు రైల్వే బడ్జెట్లో ఛార్జీల పెంపు సంగతేమో కానీ.. ఆంధ్రకు పెద్ద సంఖ్యలో కేటాయించిన రైళ్లను చూసిన రాష్ట్రప్రభుత్వం మాత్రం తెగ మురిసిపోతున్నట్లు కనిపిస్తోంది. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు 25 రైళ్లు దక్కాయి. ఆయితే, ఇదంతా తమ ప్రయత్నాల వల్లే నెరవేరినట్లు ఇప్పటికే కొందరు ఎంపీలు కూడా స్వోత్కర్షలకు పోతున్నారు. ఇదంతా చూస్తున్న సామాన్య ప్రయాణికులు మాత్రం మీ గురించి మాకు తెలియదా అనుకుంటూ ఒక నవ్వు నవ్వుకుని తమ ప్రయాణాల్లో నిమగ్నమయ్యారు. గత బడ్జెట్ల మాదిరిగానే ఈసారి బడ్జెట్ కూడా రాష్ట్ర ప్రయోజనాల పరంగా ఏమంత గొప్ప బడ్జెట్ కాకపోయినప్పుటికీ, గుడ్డిలో మెల్ల చందంగా అయినా అవసరాలను పాక్షికంగా తీర్చే అయితే, ఆ ప్రతిపాదనల్లో చాలావరకు రైల్వే మంత్రి పరిశీలించలేదు. కానీ, పొరుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు అందుకు భిన్నంగా బడ్జెట్‌కు చాలాకాలం ముందే మేల్కొని తమ ప్రతిపాదనలు పంపి, అవి అంగీకారముద్రకు నోచుకునేలా చేసుకున్నారు. అలా వారు సాకారం చేసుకున్న రైల్వే ప్రతిపాదనల పుణ్యమా అంటూ మనం కూడా పరోక్షంగా లబ్ది పొందే అవకాశం కలిగింది. మన రాష్ట్రానికి వచ్చిన 25 రైళ్లలో సగానికి సగం రైళ్లు పక్క రాష్ట్రాల నుంచి వెళ్లిన ప్రతిపాదనల కారణంగానే రాష్ట్రంలో తిరిగేందుకు సిద్ధమయ్యాయి. కొన్ని డబ్లింగ్, ట్రిబ్లింగ్ పనులకు, కొత్త రైల్వే లైను నిర్మాణాలకు కూడా అనుమతులు కూడా వచ్చాయి. కొత్త రైళ్ల మంజూరులో ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాలకు ప్రయోజనాలు కలుగుతాయి. సికింద్రాబాద్ నుంచి షాలిమార్ వెళ్లే రైలు తెలంగాణలోని కొన్ని జిల్లాల మీదుగా ప్రయాణిస్తుంది. బీదర్ నుండి సికింద్రాబాద్, సికింద్రాబాద్ నుంచి బెల్లంపల్లి, విశాఖపట్నం నుంచి షిర్డీ వెళ్లే ఎక్స్‌ప్రెస్‌లు కూడా తెలంగాణ ప్రజలకు ఉపయుక్తంగా ఉంటాయి. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే జైపూర్ రైలు, అదిలాబాద్ నుంచి నాందేడ్, సికింద్రాబాద్ నుంచి నాగపూర్ రైలు, కరీంనగర్ నుంచి తిరుపతి రైలు, హైదరాబాద్ నుంచి ఆజ్మీర్ వెళ్లే రైళ్లు అనేక తెలంగాణ జిల్లాలను తాకుతూ ప్రయాణించనున్నాయి.ఒరిస్సా నుంచి బయలుదేరే కొన్ని రైళ్లు ఆంధ్రా ప్రాంతంలోని అనేక ప్రాంతాలను కలుపుతూ సాగనున్నాయి. ఒరిస్సాలోని పూరి నుంచి యశ్వంత్‌పూర్ వెళ్లే రైలు విశాఖ, గుంటూరు మీదుగా ప్రయాణిస్తుంది. భువనేశ్వర్ నుంచి తిరుపతి నుంచి వెళ్లే రైలు విశాఖ, గూడూరు మీదుగా వెళ్తుంది. షాలిమార్ నుంచి చెన్నైకి, చెన్నై నుంచి పూరికి వెళ్లే రైళ్లు విజయవాడ మీదుగా వెళ్తాయి. అమన్‌సోల్ మీదుగా చెన్నై వెళ్లే రైళ్లు విజయనగరం, విజయవాడల మీదుగా పయనిస్తాయి. ఇదే సమయంలో తెలంగాణ నుంచి వెళ్లే కొన్ని రైళ్లు కూడా ఆంధ్రా ప్రాంతం నుంచి పయనించడంతో కొంతవరకు రెండు ప్రాంతాలకు ఉపయుక్తంగా ఉంటాయని అంటున్నారు. కొన్ని రైళ్లు రాయలసీమ నుంచి కూడా పయనించేలా బడ్జెట్‌లో కేటాయింపులు ఉండడం విశేషం.దినేష్ మార్కు రైల్వే బడ్జెట్లో ఛార్జీల పెంపు సంగతేమో కానీ.. ఆంధ్రకు పెద్ద సంఖ్యలో కేటాయించిన రైళ్లను చూసిన రాష్ట్రప్రభుత్వం మాత్రం తెగ మురిసిపోతున్నట్లు కనిపిస్తోంది. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు 25 రైళ్లు దక్కాయి. ఆయితే, ఇదంతా తమ ప్రయత్నాల వల్లే నెరవేరినట్లు ఇప్పటికే కొందరు ఎంపీలు కూడా స్వోత్కర్షలకు పోతున్నారు. ఇదంతా చూస్తున్న సామాన్య ప్రయాణికులు మాత్రం మీ గురించి మాకు తెలియదా అనుకుంటూ ఒక నవ్వు నవ్వుకుని తమ ప్రయాణాల్లో నిమగ్నమయ్యారు. గత బడ్జెట్ల మాదిరిగానే ఈసారి బడ్జెట్ కూడా రాష్ట్ర ప్రయోజనాల పరంగా ఏమంత గొప్ప బడ్జెట్ కాకపోయినప్పుటికీ, గుడ్డిలో మెల్ల చందంగా అయినా అవసరాలను పాక్షికంగా తీర్చే అవకాశం ఉంది.

No comments:

Post a Comment