Wednesday, September 7, 2011

కామ్రేడ్ అరుణ్ కుమార్ తివారి - సర్కిల్ సెక్రటరీ (జి.డి.ఎస్ ) , ఝార్కాండ్ సర్కిల్ పరమ పదించినట్లు తెలియజేయ బడినది. కా తివారి గతములో కేంద్ర సహాయ కార్య దర్శిగా కూడా పనిచేశారు. జి.డి.ఎస్ సమస్యలపట్ల మంచి అవగాహన కలిగిన అత్యంత చురుకైన నాయకుడుగా, కార్య కర్తగా పేరు సంపాదించారు. అఖిల భారత తపాల యి.డి వుద్యోగుల సంఘం, ఆంధ్ర రాష్ట్ర శాఖ వారి మృతికి సంతాపము తెలియ జేస్తూ, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాము. NFPE

No comments:

Post a Comment