AFFILIATED TO NATIONAL FEDERATION OF POSTAL EMPLOYEES...(NFPE) .......... POSTAL UNIONS OF AIPEU GROUP-C, AIPEU POSTMEN / MTS & AIPEU GDS - GUDUR DIVISION .... VIJAYAWADA REGION .... ANDHRA PRADESH CIRCLE -- 524 101
Thursday, August 25, 2011
GRANT OF FRESH SCHOLARSHIPS - 2011 -12 A.P CIRCLE
2011 - 12 సంవత్సరము నకు క్రింది కోర్స్ లు చదువుచున్న పోస్టల్ వుద్యోగుల , జి.డి.ఎస్ వుద్యోగుల పిల్లలకు పోస్టల్ డిపార్టుమెంటు ద్వారా , అర్హులైన వారికి స్కాలర్షిప్ మంజూరు చేయబడును . --టెక్నికల్ డిగ్రీ కోర్స్ --టెక్నికల్ డిప్లమా కోర్స్ -- నాన్ టెక్నికల్ డిగ్రీ కోర్స్ - బి.ఎ., బి.కాం., బి.ఎస్.సి., ఫైన్ ఆర్ట్స్ -- ఎ.ఐ.ఐ.ఎం.ఎస్., న్యు డిల్లి., ఐ.ఐ.ఎం.ఎస్ & ఐ.ఐ.టి డిగ్రీ కోర్స్ -- మరిన్ని వివరములు, దరఖాస్తు ఫారములు డివిజన్ ఆఫీసులో లభిస్తాయి. దరఖాస్తులు డివిజన్ ఆఫీసు కు చేరవలసిన ఆఖరు తేది . 31-10-2011 గతములో దరఖాస్తు చేసుకొని స్కాలర్షిప్ పొందుతున్నవారు రెన్యువల్ చేసుకొనవలసి వుంటుంది. మరల దరఖాస్తుచేయనవసరము లేదు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment