Thursday, August 25, 2011

CASH AWARDS TO OUTSTANDING SCHOOL GOING CHILDREN OF POSTAL EMPLOYEES - AP CIRCLE

ఆంధ్ర ప్రదేశ్ సర్కిల్ లో 5 స్టాండర్డ్ నుండి 12 స్టాండర్డ్ చదువు చున్న పోస్టల్ వుద్యోగుల పిల్లలు 2010 - 2011 సంవత్సరములో మంచి ప్రతిభ కనబరచిన వారికి పోస్టల్ డిపార్టుమెంటు ద్వారా కాష్ అవార్డ్ అందజేయబడును.
5 స్టాండర్డ్ నుండి 9 స్టాండర్డ్ వరకు -
- ఆన్ రిసేర్వ్ద్ కేటగిరి -- 75%
ఎస్.సి./ ఎస్.టి కేటగిరి -- 65%
మార్కులతో పాసై వున్నవారు దరఖాస్తు చేసుకొనవచ్చును.
బేసిక్ పే రూ.5600- దాటని డిపార్టుమెంటు మరియు జి.డి.ఎస్ ఉద్యోగులు దరఖాస్తు కు అర్హులు.
10 స్టాండర్డ్ - 12 స్టాండర్డ్ కేటగిరిలో -- ఎస్.ఎస్.సి -- 85% (కనీసము)
ఇంటర్ మీడియెట్ (సైన్స్ గ్రూప్) -- 85% ( " )
ఇంటర్ మీడియెట్ ( కామర్స్ ) -- 80% ( " )
ఇంటర్ మీడియెట్ (హ్యుమానిటిస్) -- 80% ( " )
వున్నవారు దరఖాస్తుకు అర్హులు . దరఖాస్తు ఫారములు డివిజన్ ఆఫీసు లో లభించును. దరఖాస్తులు డివిజన్ ఆఫీసు కు చేరవలసిన ఆఖరు తేది . 31-10-2011 C.O lr. No.WLF/Book Awards/2011-12 dated at Hyd-1, the 08-08-2011

No comments:

Post a Comment