Tuesday, January 18, 2011

POSTMAN / MAIL GUARD EXAM NOTIFICATION RELEASED BY CIRCLE OFFICE

18-01-2011 తేదిన
ఆంధ్ర ప్రదేశ్ సర్కిల్ నందలి డివిజన్లలో పోస్ట్ మాన్ / మెయిల్ గార్డ్ ఖాళీలకు (2009 మరియు 2010 ) సర్కిల్ ఆఫీసు నోటిఫికేషన్ విడుదల చేసినది.
మొత్తం పోస్ట్ మాన్ ఖాళీలు 554 - (2009 & 2010) (అన్ని రీజియన్ లకు కలిపి)
డి.ఆర్ ఖాళీలు : 238
డి.పి కోట : 136
28-02-2010 పరీక్ష జరిగిన తరువాత అన్ ఫిల్డ్ ఖాళీలు : (2009 : 03,,,, 2010: 13)

మొత్తం మెయిల్ గార్డ్ ఖాళీలు : 21 - ( 2009 & 2010) (అన్ని డివిజన్ లకు కలిపి)
డి. ఆర్ ఖాళీలు : 6
డి.పి కోటా : 15
అన్ ఫిల్డ్ ఖాళీలు : 10
వ్రాత పరీక్ష తేది : 06-03-2011
డివిజన్ వారీగా వున్న ఖాళీలు రీజియన్ ఆఫీసు నుండి వివరంగా త్వరలో తెలియ జేయ బడును.

No comments:

Post a Comment