Tuesday, January 18, 2011

CONGRATULATIONS TO THE BPMs NEWLY SELECTED

18-01-2011 తేదిన
గూడూర్ డివిజన్ లో క్రింది బి. లలో బి.పి.ఎం ఖాళీలకు ఇంటర్వ్యు జరిగినది.
1.పెనుబర్తి బి.., గుండవోలు ఎస్. - (ఎస్.టి కేటగిరి)
శ్రీ. డి. వెంకటేష్ (402 మార్కులు - హిందీ కాకుండా), (వెంకటేశ్వరపురం, నెల్లూరు)
2. కయ్యూరు బి.., బంగారుపేట ఎస్.., - ( .సి. కేటగిరి)
శ్రీ.డి.వెంకటేశ్వర్లు (455 మార్కులు - హిందీ కాకుండా), (చాగణం, సైదాపురం మండలం)
నూతనం గా సెలెక్ట్ కాబడిన పై బి.పి.ఎం లకు గూడూర్ డివిజన్ ఎన్.ఎఫ్.పి.యి తరపున శుభాకాంక్షలు.

No comments:

Post a Comment