Thursday, March 3, 2022

AIPEU GDS :: Day long Dharna programme on 04-03-2022 in front of Divisional Office - Gudur


డియర్ కామ్రేడ్స్

      రేపు 04-03-2022 జరిగే ధర్నా కార్యక్రమంలో, గూడూరు డివిజన్లోని జిడిఎస్ లందరూ అత్యధిక సంఖ్యలో కార్యక్రమములో పాల్గొంటారని, ఈ సమస్య మనది, సమస్యను పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మన  జి. డి. ఎస్ ల  పైనే ఉంది, కావున, అత్యధిక సంఖ్యలో పాల్గొని పై కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ప్రార్థిస్తున్నాము.

        ఇట్లు 

తమ విధేయులు 
గూడూరు డివిజన్ J C A


No comments:

Post a Comment