CLICK HERE FOR DETAILS & COPY (20 pages)
//copy//
AFFILIATED TO NATIONAL FEDERATION OF POSTAL EMPLOYEES...(NFPE) .......... POSTAL UNIONS OF AIPEU GROUP-C, AIPEU POSTMEN / MTS & AIPEU GDS - GUDUR DIVISION .... VIJAYAWADA REGION .... ANDHRA PRADESH CIRCLE -- 524 101
CLICK HERE FOR DETAILS & COPY (20 pages)
//copy//
My special thanks to all the participants of this historic Two Day Strike.
I on behalf of PJCA, Convener, convey heartly congratulations to all the participants for conducting Strike successfully.
C S RAJU
Scheme for compassionate appointment - Review of Relative Merit Points and Procedure for selection' :
CLICK HERE FOR COPY & DETAILS ( 8 pages)
Standard Operating Procedure (SOP) to be followed for giving appointment on compassionate grounds :
CLICK HERE FOR COPY & DETAILS (26 pages)
‘‘స్త్రీ లేకపోతే జననం లేదు. స్త్రీ లేకపోతే గమనం లేదు. స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు. స్త్రీలేకపోతే అసలు సృష్టే లేదు’’..
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
నేడు 08.03.2022 మంగళవారం మహిళా దినోత్సవం సందర్భంగా..
వెంకటగిరి పట్టణవాసి కె జె ప్రకృతి కుమార్, స్వామి వివేకానంద యువ సైన్యం ఆధ్వర్యంలో, మొట్టమొదటిగా వెంకటగిరి గ్రామ దేవత భక్తుల పాలిట కల్పవల్లి శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి కి పూజా కార్యక్రమాలు నిర్వహించి, అమ్మవారికి చీరను సమర్పించారు.. అనంతరం వెంకటగిరి పట్టణంలోని, పలు ప్రాంతాలలో తిరిగి కొంత మంది మహిళా మూర్తులకు, చీరలు పంపిణీ చేశారు..
ఈ మహోన్నత కార్యక్రమనికి స్వామి వివేకనంద యువ సైన్యం సభ్యులు ధనియాల శ్యామ్, చిన్నమద్దేరి గోపీనాథ్, సర్వే పల్లి శ్రీనివాసులు, గుగ్గిళ్ళ కోటేశ్వరరావు, జిమ్ ఫణి కుమార్, దండోలు శ్రీనివాసులు, మన్నూరు అరవింద్, తదితరులు పాల్గొన్నారు..
స్వామి వివేకానంద యువసైన్యం
డియర్ కామ్రేడ్స్
రేపు 04-03-2022 జరిగే ధర్నా కార్యక్రమంలో, గూడూరు డివిజన్లోని జిడిఎస్ లందరూ అత్యధిక సంఖ్యలో కార్యక్రమములో పాల్గొంటారని, ఈ సమస్య మనది, సమస్యను పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మన జి. డి. ఎస్ ల పైనే ఉంది, కావున, అత్యధిక సంఖ్యలో పాల్గొని పై కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ప్రార్థిస్తున్నాము.
ఇట్లు