పోస్ట్ ఆఫీస్ కి అనుబంధంగా ఉండే పోస్టుమాస్టర్ Quartets మీద డైరెక్ట్రేట్ కొన్ని సూచనలు చేసింది. కానీ ఏ డివిజన్లో కూడా వాటిని పరిగణలోకి తీసుకోకుండా పాత భవనాల్లోనే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఒక LSG postmaster నివాసం సైజు 550 అడుగుల నుంచి 600 అడుగుల వరకు ఉండాలి .అది కూడా కాకుండా పోస్ట్ ఆఫీస్ కు చెల్లిస్తున్న అద్దె మనకు కట్ట వుతున్న హెచ్ఆర్ఏ కంటే కూడా తక్కువగా ఉన్న సందర్భాలు కూడా చాలా చోట్ల ఉన్నాయి. అంటే మన క్వార్టర్ తో పాటు పోస్ట్ ఆఫీస్ అద్దె కూడా మన జీతంలో నుంచి కట్ చేస్తున్నారు. వీటన్నిటి మీద మొన్న జరిగిన P3 CWC లో చర్చించినాము. వీటి మీద కార్యక్రమం రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారు. కనుక దయచేసి నీ మీ ఆఫీసులో ఉన్న క్వార్టర్స్ లోని గదుల సంఖ్య, సైజు నాకు తెలుపగలరు. అలానే Quarters లోకి వెళ్ళడానికి దారి బయట నుంచి ఉందా లేదా పోస్ట్ ఆఫీస్ లో నుంచి వెళ్లాలా అనే విషయం కూడా తెలుపగలరు.
C S Raju Divisional secretary...NFPE-GUDUR
No comments:
Post a Comment