భార్య : ఏమండి నేను అందమైన దానినని పెళ్లి చేసుకున్నారా...లేక తెలివైన దానిననా ?
భర్త : రెండు కాదని తెలుసుకున్నాకే చేసుకున్నా...
భార్య : అదేంటండి .
భర్త : నువ్వు అందంగా ఉంటే అందరి కళ్ళు నీ మీదే ఉంటాయ్ ..... అదే నువ్వు తెలివైన దానివైతే నీ కళ్ళు నా పైన ఉంటాయ్.....
భార్య : అర్ధంకాలేదండి
భర్త : అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నా.....

: ఒక గెదే తెలియకుండా ' jio ' సిమ్ మింగేసింది...
అప్పటినుండి unlimited పాలు...unlimited పేడ వేస్తుంది.....
డాక్టర్ దగ్గరకు వెళ్తే...నేనేమి చేయలేను మార్చ్ నెల వరకు ఆగాల్సిందే అన్నాడంట.....




No comments:
Post a Comment