Saturday, May 5, 2012

INFORMATION ON DECLARATIONS SUBMITTED AS ON 30-04-12 IN ANDHRA CIRCLE IN GDS CADRE


As per the information from branch / divisions the submission of 'letter of authorization' forms (for withdrawl of membership from AIPEDEU) as detailed here under:- (approximate figures)

SRIKAKULAM-700
VIZIANAGARAM-410
VISAKHAPATHAM-190
ANAKAPALLI- 315
NARSIPATNAM-240
RAJAHMUNDRY-255
BHIMAVARAM-170
TANUKU-70
PALAKOL-70
TADEPALLIGUDEM-200
KOVVURU-200
GUNTURU-234
TENALI-50
NARASARAOPET-125
ONGOLE-630
KAVALI-204
NELLORE-181
GUDURU-441
TIRUPATI-700
KADAPA-90
RAJAMPET-294
PRODDATUR-220
MAHABOOBNAGAR-196
GADWAL-200
SANGAREDDY50-
MEDAK-150
MANCHERIYAL-400
KARIMNAGAR-225
JAGITYAL-250
PEDDAPALLI-200
HUZURABAD-200
HANMAKONDA-250
NALGONDA-300
SURYAPET-250
HYD. SOUTH EAST-100
SECUNDERABAD-225
HYD. STG.DN.-40
HYD.'Z' DN.-24

సుమారుగా 9,000 పైగా జి.డి.ఎస్  ఉద్యోగులు ఎ.ఐ.పీ.యి.డి. యూనియన్  నుండి సభ్యత్వ విరమణ  (30-04-12)ఫారములు అందజేసినట్లు ఆయా బ్రాంచ్  డివిజన్ల  నుండి తెలియజేయబడినది. ఈ  నెలలో సుమారు మరో 2000 - 3000 వరకు అందజేయగలరని సమాచారము. 

ఇప్పటివరకు (20 రోజులలోనే) ఏంతో శ్రమించి కృషి చేసిన  ప్రతి బ్రాంచ్  డివిజన్  కార్యదర్శి , పి -3, పీ-4 సంఘాల  నాయకులు, కార్యకర్తలు , శ్రేయోభిలాషులు  అందరికి పేరు పేరునా AIPEU-GDS(NFPE) తరపున ధన్యవాదములు , అభినందనలు తెలియజేస్తున్నాము. 

కొన్ని డివిజన్  బ్రాంచ్  సభ్యులు , నాయకులు కొంత  డైలమా లో వుండటం మూలముగా వెనుకబడి వుండటం  జరిగినది. కొన్ని చోట్ల  స్థానిక  నాయకత్వాల  లోపము మూలముగా  సభ్యులకు  విషయము  వివరముగా  తెలియజేయ  బడలేదు.  త్వరలో వీటన్నింటిని  సరిదిద్ది  పరిస్థితిని చక్క దిద్ద  వలసియున్నది. 

మన  మాతృ  సంస్థ  అయిన   NFPE తో కలసి పని చేయడానికి ఎవరూ వెనుకాడబోరు. కాని  కొన్ని వ్యక్తిగత  నిర్ణయాల  వలన , అవగాహన  లోపము  వలన  ప్రస్తుత  పరిస్థితిని స్వీకరించ దానికి కొంత  సమయము అవసర మవుతుందని  అబిప్రాయపడుచున్నాము.   

ఒంటరి పోరాటము పోరాటమే గాని సత్ఫలితాల నివ్వడం అరుదు.  ఐక్య పోరాటాల ద్వారానే యిప్పటి వరకు ఎన్నో, ఎంతో సాధించు కోగాలిగాము. పలు మార్లు సత్ఫలితాలను పొంద గలిగాము. 

అదే బాటలో పయనించదానికి సన్నద్ద మవుదాము.


No comments:

Post a Comment