ఎన్.ఎఫ్.పి.యి మరియు ఎఫ్.ఎన్.పి.ఓ సంఘాల రాష్ట్ర సదస్సు
జూలై 5 వ తేది నుండి ప్రారంభం కానున్న తపాల వుద్యోగుల నిరవధిక సమ్మె కు సన్నద్ధం కార్యక్రమంలో భాగంగా ఎన్.ఎఫ్.పి.యి మరియు ఎఫ్.ఎన్.పి.ఓ సంఘాల (గ్రూప్.సి., పి-4., ఆర్ -3., ఆర్-4., అడ్మిన్.యూ., అకౌంట్స్ యూ.,జి.డి.ఎస్., ఎస్.బి.సి.ఓ., సివిల్ వింగ్) డివిజన్, బ్రాంచ్ కార్య దర్శులు, సర్కిల్ కార్య వర్గ సభ్యులు, ముఖ్య కార్య కర్తలు, ప్రతినిధుల తో సదస్సు నిర్వహించ బడును.తేది : 29-05-2011 (ఆదివారం)సమావేశ స్థలం : సుందరయ్య విజ్ఞాన కేంద్రంసమయం : ఉదయం 10.00 గం.అధ్యక్షవర్గం : కా. టి.సత్యనారాయణ, చైర్మన్, కో ఆర్డినేషన్ కమిటీ (ఎన్.ఎఫ్.పి.యి) కా.కే.మనోహరరావు , సర్కిల్ కార్య దర్శి , గ్రూప్.సి., (ఎఫ్.ఎన్.పి.ఓ)సర్కిల్ లోని ప్రతి బ్రాంచ్, డివిజన్ ల నుండి డెలిగేట్స్ గా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయవనలసినదిగా కోరుచున్నాము.భోజన, వసతి సదుపాయములు ఏర్పాటు చేయబడినవి. కేంద్ర జే.సి.ఏ ప్రతినిధులుగాకా..ఆర్.సీతా లక్ష్మి (కర్ణాటక), అసిస్టంట్ సెక్రటరీ జనరల్, ఎన్.ఎఫ్.పి.యి.శ్రీ బి.శివకుమార్ (తమిళ నాడు) అసిస్టంట్ సెక్రటరీ జనరల్, ఎఫ్.ఎన్.పి.ఓకా. పి.పాండురంగ రావు (ఆం. ప్ర), అసిస్టంట్ జనరల్ సెక్రటరీ, ఎ.ఐ.పి.యి.డి.యి.యు.హాజరవుతారు.
No comments:
Post a Comment