Saturday, April 9, 2011

CONFEDERATION CALL ON SUPPORT TO SHRI ANNA HAZARE AGAINT CORRUPTION IN INDIA

భారత దేశములో పెట్రేగి పోతున్న అవినీతిని నిర్మూలించే దిశగా"జన లోక్ పాల్ "రూపములో చట్టం చేయాలని కోరుతూ శ్రీ అన్నా హజారే చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష (04-04-2011 నుండి )కు దేశ ప్రజల నుండి అసాధారణ మద్దతు లభిస్తున్నది . ఈ దీక్షకు మద్దతుగా కాన్ఫెడరేషన్ యిచ్చిన పిలుపు : 11-04-2011 (సోమవారము) సామూహిక నిరాహార దీక్షలు, సమావేశములు ఏర్పాటు చేయవలసినది.

No comments:

Post a Comment