Sunday, January 23, 2011

HAND BOOK ON GDS

"CRUSADER TO GRAMIN DAK SEVAKS"

నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ మరియు అఖిల భారత తపాల యి.డి వుద్యోగుల సంఘం - గ్రూప్.సి (సి.హెచ్.క్యు) సంయుక్తంగా రూపొందించిన 410 పేజీల హ్యాండ్ బుక్ కా. కే.వి. శ్రీధరన్ గారి నిర్వహణలో 31-12-2010 వరకు గల జి.డి.ఎస్ రూలింగ్స్ తో విడుదల చేయబడినట్లు తెలియజేయబడినది.
పుస్తకము ఒక కాపి వెల : రూ.120/-
(పోస్టేజి అదనము )

కాపీల కొరకు :
General Secretary,
AIPEU Group ‘C’ (CHQ),
2151/1 New Patel Nagar,
Dada Ghosh Bhawan,
New Delhi – 110008.

No comments:

Post a Comment