Thursday, January 20, 2011

CONGRATULATIONS TO THE NEWLY SELECTED BPMs - GUDUR DIVISION

20-01-2011 తేదిన గూడూరు డివిజన్ లో క్రింది బి.పిఎం. ఖాళీలకు ఇంటర్ వ్యూ జరిగినది.
1.గునపాడు బి.., ఓజిలి ఎస్. ., - (.బి.సి కేటగిరి ) - 453 మార్కులు (హిందీ కాకుండా)
శ్రీమతి. ఎన్.కామేశ్వరి, గునపాడు (గ్రా), ఓజిలి మండలం. నెల్లూరు జిల్లా.
2. కొక్కుపాడు బి. ., కోట ఎస్..,(ఎస్.సి. కేటగిరి) - 446 మార్కులు (హిందీ కాకుండా)
డి. జగదీశ్వరి, బాలిరెడ్డి పాలెం (గ్రా)., వాకాడు మండలం. నెల్లూరు జిల్లా.
నూతనముగా సెలక్ట్ కాబడిన పై బి.పి.ఎం. లకు గూడూరు డివిజన్ ఎన్.ఎఫ్.పి.యి. తరపున శుభాకాంక్షలు.

No comments:

Post a Comment