Tuesday, January 11, 2011

గ్రూప్.సి - అఖిల భారత మహాసభలు - పూనే

అఖిల భారత తపాల ఉద్యోగుల సంఘం - గ్రూప్-సి
ద్వై వార్షిక మహా సభలు మహా రాష్ట్ర సర్కిల్, పూనే సమీపం లో
అలండి పట్టణంలో తేది. 9,10,11 లలో
కా . కృష్ణన్ అధ్యక్షతన నిర్వహించ బడినవి.
నూతన కార్య వర్గము లో ప్రధానముగా :
అధ్యక్షులు : కా. కృష్ణన్
ప్రధాన కార్య దర్శి : కా. కే. వి. శ్రీధరన్
డిప్యూటి ప్రధాన కార్య దర్శి : కా. రావి శివన్నారాయణ
కోశాధికారి : కా. బల్విందర్ సింగ్

ఏక గ్రీవంగా ఎన్నికైనారు.
గూడూరు డివిజన్ ఎన్.ఎఫ్.పి.యి తరపున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాము.


No comments:

Post a Comment