Friday, September 24, 2010

HEARTFUL THANKS TO THE VIEWERS OF THIS BLOG

"గూడూర్ పోస్ట్ . బ్లాగ్ స్పాట్. కామ్"
ప్రారంభించి నేటికి ఒక్క నెల పూర్తి అయినది.(ఆగష్టు 23)
నేటివరకు మా బ్లాగ్ ను వీక్షించిన వారు - 757 మందిగా నోటిఫై చేయబడి యున్నది.
ఆదరణ మరింత గా కొనసాగించాలని మనః స్పూర్తిగా కోరుకుంటున్నాము.
వీక్షకులకు హృదయ పూర్వక ధన్యవాదములు.

వందనములతో ------
కే.సుధాకర్
అసిస్టెంట్ సర్కిల్ కార్యదర్శి
(గ్రూప్.సి - ఆంధ్ర ప్రదేశ్ సర్కిల్)
గూడూరు HO - 524 101

No comments:

Post a Comment