Wednesday, September 22, 2010

బోనస్ పై ఎన్.ఎఫ్.పి.యి సెక్రటరీ జనరల్ డి.జి కి వ్రాసిన వుత్తరం


60 రోజుల సీలింగ్ తీసివేయాలి. సి..టి తీర్పుల మేరకు జి.డి.ఎస్ లకు రూ.3500 సీలింగ్ అమలుపరచాలి. కాజువల్లేబర్ మరియు జి.డి.ఎస్ లకు సవరించిన బోనస్ చట్టాన్ని అమలుచేయాలి.

No comments:

Post a Comment