POST MAN - MAIL GUARD & MTS EXAMINATION - 2013 IS TO BE HELD FOR THREE TIMES
పోస్ట్ మాన్ , మెయిల్
గార్డ్, ఎం.టి.ఎస్. ఖాళీలకు వ్రాత పరీక్ష ఆయా సంవత్సరములకు విడివిడి గా
నిర్వహించ బడును.
గత
ఉత్తర్వుల ప్రకారం ఒకే నోటిఫికేషన్ తో 3 సం . ల ఖాళీలకు ఒకే సారి పరీక్ష
నిర్వహించబడవలసి యున్నది.
దీని
వలన అర్హులైన జి.డి.ఎస్ లకు మూడు సార్లు గా మూడు సంవత్సరముల ఖాళీలకు
గాను పరీక్షకు హాజరయ్యే అవకాశము లేదు.
గత ఉత్తర్వులను మార్పు చేస్తూ ఆయా సంవత్సరముల ఖాళీలకు విడివిడి
గా పరీక్ష నిర్వహించ వలసినదిగా ఉత్తర్వులు వెలువడినవి.
దీని
ప్రకారము 2011, 2012 & 2013 సంవత్సరముల లోని ఖాళీలకు మూడు మార్లుగా పరీక్ష
నిర్వహించ బడును.
ఈ ప్రక్రియ 2013, జూన్ 30 వ తేది లోగా పూర్తి చేయవలసి
వుంటుంది.
No. A-34012/01/2012-DE
Government of
India
Ministry of
Communications & IT
Department of
Posts,
(DE
Section)
Dak
Bhawan,
Sansad Marg.
New
Delhi-110116
Dated
19th October, 2012
1. All
Chief Postmasters General,
2. All
Postmasters General,
SUB:-HOLDING
OF LIMITED DEPARTMENTAL COMPETITIVE EXAMINATION FOR FILLING THE POSTS OF
POSTMEN/MAIL GUARD AND MULTI TASKING STAFF AS PER REVISED RECRUITMENT
RULES.
Sir/Madam,
I am directed
to invite a kind reference to the letter of even number dated 8-10-2012 wherein
a detailed schedule was prescribed for holding of LDCE for Postmen/Mail Guard
and MTS.
2.
Subsequently, the Nodal Branch Staff Section vide letter No. 45-2/2011-SPB-I
dated 18-10-2012 issued detailed instructions to the Circles for filling the
vacancies by holding separate examinations for each year vacancies and given
specific schedule and to complete the process by 30th June
2013.
3. In
view of this revised position, the schedule given by DE Section has no more
operative and the instructions dated 08-10-2012 is withdrawn with immediate
effect. The Circles are requested to follow the guidelines issued by SPB-I
section letter No.45-2/2011-SPB.1 dated 18-10-2012
scrupulously.
4.
This issues with the approval of Competent Authority.
Yours
faithfully,
Sd/-
(K.Rameswara
Rao)
Assistant
Director General (DE)